ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఉత్సవాలకు మోడీ హాజరు

MODI ARTఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఉత్సవాలకు మోడీ హాజరు

ఢిల్లీ: ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. సంస్థ స్థాపించి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యమునా నది తీరంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మరికొద్ది సేపట్లో ఆయన ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు.

 

This slideshow requires JavaScript.