ఆప్‌వ్యాపార, పారిశ్రామిక మేనిఫెస్టో: కేజ్రీవాల్‌

Kejriwal
Delhi CM Kejriwal

ఆప్‌ వ్యాపార, పారిశ్రామిక మేనిఫెస్టో: కేజ్రీవాల్‌

లూధియానా: పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ అధినేత ఇవాళ తమ పార్టీ పారిశ్రామిక, వాణిజ్య విధానాలపై మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఢిల్లీ సపిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం లూధియానాలో పర్యటించనున్నారు. ఈ పర్యటలోనే పంజాబ్‌ కోసం వాణజయ, పారిశ్రామిక మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు ఆప్‌ వర్గాలు తెలిపాయి.