అవయనదానంపై 10వేల అంగీకార పత్రాలు: గిన్నిస్‌ రికార్డు

KODELA1
KODELA1

అవయనదానంపై 10వేల అంగీకార పత్రాలు: గిన్నిస్‌ రికార్డు

నరసరావుపేట: అవయవదానంపై ఒకే రోజు 10వేల అంగీకార సంతకాలు చేపట్టిన సంఘటన గిన్నిస్‌ రికార్డుల్లో నమోదైంది. మంగళవారం ఎపిస్పీకర్‌ డాక్టర్‌ కోడెల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈమేరకు ఇవాళ గిన్నిస్‌రికార్డును కోడెల అందుకున్నారు..