అమెరికా విడిచిపోవలంటూ హెచ్చరికలు

colorodo
colorodo

అమెరికా విడిచిపోవలంటూ హెచ్చరికలు

కొలరాడో: అమెరికాలో భారతీయులపట్ల జాత్యాహంకార ధోరణి పెరుగుతోంది.. హైదరాబాద్‌కు చెందిన కూచిబొట్ల శ్రీనివాస్‌ హత్యోదంతం మరువక ముందే కొలరడాలోనూ భారతీయ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి.. అమెరికా విడిచి వెళ్లిపోవాలంటూ ఆ కుటుంబం నివాసంపై పోస్టర్లు అతికించారు.. వారి ఇంటిపై అమెరికన్లు దాడిచేశారు.. అలాగే న్యూయార్క్‌లో లోకల్‌ ట్రైన్లఓ భారతీయ మహిళలను అమెరికన్లు వేధింపులకు గురిచేశారు.