అమెరికా పర్యటనకు పయనం

111

అమెరికా పర్యటనకు పయనం

జెనీవా: స్విస్‌ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ సోమవారం రాత్రి అమెరికా పర్యటకు బయలుదేరారు జెనీవా నుంచి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్‌కు ఆయన చేరుకుంటారు.