అమర జవాన్లకు ఘననివాళులు

bipin ravath
అమరజవాన్‌ జ్యోతి వద్ద ఆర్మీచీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ జవాన్లకు నివాళులర్పించారు

అమర జవాన్లకు ఘననివాళులు

 

న్యూఢిల్లీ: ఆర్మీడే సందర్భంగా అమరజవాన్‌ జ్యోతి వద్ద ఆర్మీచీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ జవాన్లకు నివాళులర్పించారు. సియాచిన్‌ వద్ద అసువులు బాసిన అమర జవాన్‌ లాన్స్‌ నాయక్‌ హనుమంతప్ప సతీమణికి ఆర్మీ చీఫ్‌ గాలంట్రీ అవార్డును అందజేశారు.