అన్ని జిల్లాలకు నీటిపారుదలశాఖ అధికారులు

TSI Irrigation
TS Irrigation , CAD

అన్ని జిల్లాలకు నీటిపారుదలశాఖ అధికారులు

హైదరాబాద్‌: జిల్లాల పునర్వవస్థీకరణలో నేపథ్యంలో రాష్ట్రంలోని 31 జిల్లాలకు నీటిపారుదల శాఖ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్‌ అధికారులకు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులుగా హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది.