అది మాపనే: ఇస్లామిక్‌ స్టేట్‌

ISIS
ISIS

అది మాపనే: ఇస్లామిక్‌ స్టేట్‌

ఇస్తాంబుల్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నైట్‌క్లబ్‌లో నమేధం తమ పేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది.. ఇస్తాంబుల్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరగుతుండగా శాంతాక్లజ్‌ వేషధారణలో ఉన్న వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 39మంది మరణించగా, 70 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే.. కాగా ఆ దాడి తమ పనేని ఐఎస్‌ సోమవారం ప్రకటనలోపేర్కొంది.