అత్యంత విషమం, సమీక్షిస్తున్నాం: అపోలో

Critical ..apollo
Position Critical: Apollo Says

అత్యంత విషమం, సమీక్షిస్తున్నాం: అపోలో

చెన్నై: సిఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ప్రకటనచేశారు.. అత్యంత విషమంగా ఉన్న జయ ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నామని వైద్యబృందం ఒక ప్రకటనలో పేర్కొంది.. ఈసిఎంఒ, లైఫ సపోర్టింగ్‌ సిస్టమ్స్‌ ద్వారా జయలలితకు చికిత్స కొనసాగుతోంది