అందాల భామ ఘాటైన సమాధానం

AMALAPAUL222
AMALAPAUL

అందాల భామ ఘాటైన సమాధానం

మల్లూ బ్యూటీ అమలాపాల్‌ ఇపుడు ట్రాక్‌ మార్చింది అనే చెప్పాలి..నాయక్‌ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలో నటించకపోయినా తమిళ్‌ మలయాళం సినిమాల్లో బాగా బిజీగా ఉంది.. ఈ మైనా బ్యూటీ హీరోయిన్‌గా కమర్షియల్‌ సినిమాలు చేస్తూ నటనకు ప్రాధాన్యం ఉన్నసినిమాలు కూడచేస్తూ తన కెరీర్‌ను బాగానే మలచుకుంటోంది.. ముద్దుగుమ్మలు ఏది చేసినా అందంగా ఉంటుందనటానికి నిదర్శనంగా నిలిచింది.. అమలాపాల్‌ ఇపుడు విఐపి 2 ప్రమోషన్లలో బిజీగా ఉంది.. ఈసినిమా తమిళ్‌తోపాటు తెలుగులో కూడ విడుదల చేయనున్నారు.. ఈ మధ్య తనపై వచ్చిన లీక్స్‌పై ఈసినిమా ప్రమోషన్‌ వేడుకలో ఒకసారి అడిగితే ఘాటుగానే జవాబు చెప్పి విమర్శకుల నోళ్లు కట్టేసిందీ గ్లామరస్‌ డస్కీ గాళ్‌