అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైఅలర్ట్‌

Internationa Arrivals
Internationa Arrivals

అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైఅలర్ట్‌

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇంటలిజెన్స్‌ అధికారులు హైఅలర్ట్‌ ప్రకటిచంఆరు.. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు.. నిర్దేశించిన సమయం కంటే 2 గంటలు ముందుగా చేరుకోవాలని విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు సూచించారు. తనిఖీల్లో భద్రతా సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు