అంగరంగ వైభవంగా ఆస్కార్‌ అవార్డుల ప్రదానం

OSCAR
OSCARS 2017

అంగరంగ వైభవంగా ఆస్కార్‌ అవార్డుల ప్రదానం

లాస్‌ఏంజిల్స్‌: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవగా జరుగుతోంది.. ఈప్రదానోత్సవ కార్యక్రమంలో బాలవాఉడ్‌ నటి ప్రియాంకచోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. పలువురు ప్రముఖ హాలీవుడ్‌ నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.