చివరి కోరిక..ఏమీ లేదు

తెల్లవారుజామున తీహార్ జైల్లో ఉరి

‘Nirbhaya’ Convicts (File)

Delhi: నిర్భయ దోషులకు ఈ తెల్లవారు జామున తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలైంది.

నిబంధనల ప్రకారం జైలు అధికారులు దోషులను వారి చివరి కోరిక ఏమిటని అడిగారు.

అయితే అందుకు వారి నుంచి ఏమీ లేదన్న జవాబే వచ్చింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం :https://www.vaartha.com/andhra-pradesh/