మంటల్లో చిక్కుకున్న ఎల్‌పిజి సిలిండర్ల లారీ

మంటల్లో చిక్కుకున్న ఎల్‌పిజి సిలిండర్ల లారీ
Accident

Gujarat: గుజరాత్‌లో గ్యాస్‌ సిలిండర్లతో వెళుతున్న ఒక లారీ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. సూరత్‌ హైవేపై వెళుతున్న సమయంలో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిలిండర్లు పేలడంతో మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. మంటలు పెద్దయెత్తున ఎగిసిపడుతుండటంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/