కెటిఆర్‌ బర్త్‌డే విషెష్‌

కెటిఆర్‌ బర్త్‌డే విషెష్‌

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హోంమంత్రి మహముద్ అలీ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ముగ్గురు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరింత కాలం సేవ చేయాలని కోరుకుంటున్నానని కెటిఆర్‌ ట్విట్‌ చేశారు.