విశాఖ ఎస్పీగా కృష్ణారావు బాధ్యతల స్వీకారం

శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి

B Krishna Rao-Visakha SP
B Krishna Rao-Visakha SP

Visakhapatnam:విశాఖ జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు సోమవారం బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటి వరకు ఎస్పీగా పని చేసిన అట్టాడా బాబూజీ నుంచి ఆయన బాధ్యతలు స్వికరించారు.

నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/