ప్రకాశం బ్యారేజీ: రెండో ప్రమాద హెచ్చరిక

Krishna River
Krishna River

Vijayawada: ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 643 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. నిన్న సాయంత్రం వరకు బ్యారేజీ పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో వాహనాల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించగా ఈరోజు వరద తగ్గుముఖం పడుతుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరో ఐదు రోజులపాటు ఎగువ రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు మరోపక్క కలవరపెడుతున్నాయి.