కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం

Jalasoudha
Jalasoudha

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. 2019-20 సంవత్సరానికి నీటి కేటాయింపులు, రెండో దశ టెలిమెట్రీ, బోర్డుల నిర్వహణకు సంబంధించిన వర్కింగ్‌ మాన్యువల్‌, రాష్ట్రాల నుంచి నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. బోర్డు ఛైర్మన్‌ ఆర్‌.కె.గుప్తా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖ అధికారులు, ఈఎన్‌సీలు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/