హల్దీ వాగులోకి కొండపోచమ్మ సాగర్ జలాల విడుదల
కాళేశ్వరం జలాలకు సీఎం కేసీఆర్

Hyderabad: అవుసుల పల్లిలో కాళేశ్వరం జలాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పూజలు నిర్వహించారు. కొండపోచమ్మ సాగర్ జలాలను హల్ధీవాగులోకి విడుదల చేశారు. ఈసందర్భంగా కార్యక్రమానికి అధికారులు భారీ ఏర్పాట్లుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/