కుమ్రం భీం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత‌

ఆసిఫాబాద్ : రాష్ర్టంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ప‌లు ప్రాజెక్టుల‌న్నీ నిండు కుండ‌లా తొణికిస‌లాడుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు 9 గేట్ల‌ను ఎత్తి దిగువ‌కు 58,633 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 58,673 క్యూసెక్కులుగా ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/