అనుష్కతో కలిసి పండుగ చేసుకున్న కోహ్లీ

kohil and anuskha
kohil and anuskha

ముంబయి: దీపావళి పండుగ హిందువులకు ఇష్టమైన పండుగ. ఈ పండుగను సెలబ్రిటీలు మరింత వేడుకగా జరుపుకుంటారు. ఇందులో కోహ్లీ ఒకరు. విరాట్‌కోహ్తీ తన భార్య అయిన అనుష్కశర్మతో దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించిన కోహ్లీ అనుష్కతో కలిసి పలు ఫోటోలు తీసుకున్నారు. అంతేకాదు వీటిని ట్విటర్‌లో పోస్టు చేస్తూ, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ తన భార్యతో సమయాన్ని గడుపుతున్నాడు. టీమిండియాను టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో తీసుకెళ్లిని కోహ్లీ మంచి జోష్‌లో ఉన్నాడు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/