నిన్నటి ఘోర ఓటమికి కోహ్లీ వివరణపరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోయాం

బెంగళూరు: నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో ఘోర ఓటమి పాలైన అనంతరం కోహ్లీ వివరణ ఇలా “గేమ్‌ పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోయాం. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేయడం మాకు అనుకూలించలేదు.కొన్ని సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు మాకు అదే జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో మాకు ప్రతికూల ఫలితంవచ్చిందనే విషయాన్ని కూడా కాదనలేం” ఉంది.

మరిన్ని తాజా వార్తల కొరకు క్లిక్ చేయండి https://www.vaartha.com/news/