పంచాయితీ మరోసారి ఢిల్లీకి చేరింది

Kodanda ram
Kodanda ram

హైదరాబాద్‌ : టీజేసీ అధ్యక్షుడు కోదండరామ్‌ ఢిల్లీ వెళ్లరు.మహాకూటమి సీట్ల పంచాయితీ మరోసారి ఢిల్లీకి చేరింది. జనగాం సహా నాలుగు సీట్ల పై రాకపోవడంతో ఆ పార్టీలో ఆశావహులు పెరుగుతున్నారు. కోదండరామ్‌ పై టికెట్లు కేటాయించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు కోదండరామ్‌ శుక్రవారం రాహుల్‌ గాంధీతో భేటీకానున్నారు. సీట్ల సర్దుబాటు త్వరగా తెల్చాలని కోరనున్నారు.