ఇంట్లోనే ఎండు ద్రాక్ష

వంటగది చిట్కాలు:

Kitchen Tips-Homemade currants
Kitchen Tips-Homemade currants

కిస్మిస్ వేస్తె కొన్ని స్వీట్స్ కు అదనపు రుచి వస్తుంది… కానీ మార్కెట్ లో ప్రతిసారీ నాణ్యమైనవి దొరక్క పోవచ్చు. దొరికినా ధర ఎక్కువ. అందుకే ద్రాక్ష పళ్ళు తెచ్చుకుని ఇంట్లోనే కిస్మిస్ తయారు చేయనుంది.. ఎలా అంటారా?..

ఒక బేకింగ్ షీట్ తీసుకుని దాని మీద ముందు నాన్ స్టిక్ కుకింగ్ స్ప్రే కొట్టండి… పాన్ మీద సరిపడా విత్తనాలు లేని ద్రాక్ష పళ్ళను వేసి అన్ని విధాలా సమానంగా సర్దాంది… వాటిని ఓవెన్లో పెట్టి 107 డిగ్రీల సెల్సి ఎస్ వద్ద వేడి చేయండి.. వాటిలో తేమ తగ్గే వరకూ దాదాపు గంట పాటు ( ఈ సమయం ద్రాక్ష, అవెన్ల బట్టి అటూ ఇటుగా మారుతుంది) ఇలా చేయండి.. తర్వాత ఒవేన్ ఆఫ్ చేసి కిస్మిస్ లు చల్ల బడేవరకు అందులోనే ఉంచండి.. తర్వాత గరిటె సాయంతో వాటిలో అంటుకున్న వాటిని వేరుచేసి పాత్రలోకి తీసుకుంటే సరిపోతుంది.

‘నాడి ‘( ఆరోగ్య సంబంధిత సలహాలు, సూచనలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health1/