ఎండి పోయిన బ్రెడ్ ముక్కల్ని పడేయకుండా
మహిళలకు వంటింటి చిట్కాలు
ఎండి పోయిన బ్రెడ్ ముక్కల్ని పడేయకుండా ఉదయం కొన్ని కూరగాయల ముక్కల్లో కలిపి,చాట్‌గా చేసుకుని తినవచ్చు.
- చాలామందికి నిద్రలేచాక బ్రష్ చేయడమే మొదటిపని. అయితే టైమ్ అయిపోయిందని హడావుడిగా చేసుకుని బ్రష్ ముగించేస్తారు. ఇది సరైంది కాదు. స్పీడ్‌గా బ్రష్ చేయకుండా నెమ్మదిగా బ్రష్ చేయాలి. రెండుపూటలా బ్రష్ చేయడం మంచిది.
- పిల్లలు లేచిన వెంటనే ఏదైనా తినేందుకు ఇష్ట పడతారు. కానీ వారికి ముందు బ్రష్ ముఖ్యమని చిన్నప్పుడే నేర్పించాలి. – ప్రస్తుతం కరోనాతో సతమతమవుతున్న మనం పిల్లలకు శుభ్రత గురించి అర్ధమయ్యేలా చెప్పాలి.
- తోటిపిల్లలో దూరాన్ని పాటిస్తూ ఆడుకునేలా నేర్పించాలి. ఎందుకంటే ఆటలే మారిని మానసికంగా వికసింపచేస్తుంది.
- ఉదయాన్నే చపాతి చేయాలనుకునే వారు పిండిని తడిపి ఫ్రిజ్‌లో పెట్టు కుంటే సరి.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/