చిట్కాలు

Kitchen Tips
Kitchen Tips


గోరింటాకు పువ్ఞ్వలను స్నానం నీటిలో వేసి స్నానం చేస్తే మంచి నిద్ర పడుతుంది.
నిమ్మరసం వల్ల అయిన తెల్ల మరకలను, దోసకాయ లేక గుమ్మడి ముక్కలతో రుద్దితే పోతాయి.
డైనింగ్‌ టేబుల్‌ మీద పుదీనా ఉంచితే ఈగలు, దోమలు రావ్ఞ.
రాత్రి తులసి ఆకులు వేసి పెట్టిన నీరు ప్రొద్దున పరగడుపున తాగితే మలబద్ధకం ఉండదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/