కానుక

Kitchen Tips
Kitchen Tips

పసుపు, వజ, గుంట గలిజేరు, ఆవాలు సమానంగా కలిపి మెత్తగా దంచి పిండగా వచ్చిన స్వరసం ఇరవై మిల్లీలీటర్లు ఉదయం, రాత్రి సేవిస్తే కామెర్లు తగ్గుతాయి.

  • ర్ర చందనం, ఆవాలు, సాంబ్రాణి, దేవదారు, గుగ్గిలం, వేపాకులను సమానంగా నూరి కొద్దిగా నువ్ఞ్వల నూనె కలిపి పిల్లలకు ధూపం వేసిన జ్వరం, గ్రహ దోషాలు నశిస్తాయి.
  • తుమ్మచెట్టు పట్టును తీసుకుని చూర్ణం చేసి,రెండు స్పూన్ల చూర్ణానికి పావ్ఞ స్పూను శొంఠి చూర్ణాన్ని కలిపి బాగా మెత్తగా చేసి ప్రతిరోజూ ఈ చూర్ణంతో పళ్లు రుద్దుకుంటే చిగుళ్లు గట్టిపడి కదులుతున్న దంతాలు గట్టిపడతాయి.
  • పెద్ద నేపాళపు చెట్టు బెరడును నలగగొట్టి ఆ చూర్ణంలో కొంచెం ఆముదాన్ని కలిపి, ఉడకబెట్టి కీళ్లు వాచిన ప్రదేశంపైన వేసి కట్టు కడుతుంటే, వాపులు, పోట్లు తగిపోతాయి.
  • తమలపాకు రసం రెండు స్పూనులు ఒక మోతాదుగా మూడు పూటలా తాగుతుంటే ఊపిరితిత్తులలోని శ్లేష్మం బయటకుపోతుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/