‘చెలి’ చిట్కా

మహిళలకు ప్రత్యేకం

  • పచ్చి కొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మ రసం రాస్తే వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి.
  • ఉడికించిన బంగాళా దుంప పొట్టు తో అద్దాలను రుద్దితే వాటిపై మరకలు తొలగి స్పష్టంగా కనిపిస్తాయి.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/