ఇలా చేస్తే సరి

వంటింటి చిట్కాలు

Kitchen tips
Kitchen tips

గ్రేవీ పలుచగా అయినపుడు అందులో ఉడికించిన బంగాళా దుంపను మెత్తగా చేసి కలిపితే గ్రేవీ చిక్కగా తయారవుతుంది.
అన్నం వండేటప్పుడు అందులో కొద్దిగా వంటనూనె వేస్తే అన్నం ముద్దవకుండా పొడిపొడిగా వస్తుంది.

పులుసు కూరల్లో చింతపండు రసానికి బదులుగా టమోటా గుజ్జు వేస్తే కూరలు ఎంతో రుచిగా ఉంటాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/