చిట్కాలు
ఆకు కూరలు వండేటపుడు
- ఆకుకూరలను ఎండలో ఉంచకూడదు. ఎండలో ఉంచితే వాటిలో ఉండే కెరోటిన్ నశిస్తుంది.
- ఆకుకూరలను వండడానికి ముందు శుభ్రంగా కడగాలి.
- ఆకులను పెద్ద ముక్కలుగా తరగాలి. లేదా తరగకుండా ఉంటే మంచిది. ఆకుకూరలువేయించి తినకూడదు.
- ఖనిజాలు, విటమిన్లు పోయి పిప్పి మిగులుతుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/