చిట్కాలు

ఆకు కూరలు వండేటపుడు

చిట్కాలు
Leafy Green Vegitables
  • ఆకుకూరలను ఎండలో ఉంచకూడదు. ఎండలో ఉంచితే వాటిలో ఉండే కెరోటిన్‌ నశిస్తుంది.
  • ఆకుకూరలను వండడానికి ముందు శుభ్రంగా కడగాలి.
  • ఆకులను పెద్ద ముక్కలుగా తరగాలి. లేదా తరగకుండా ఉంటే మంచిది. ఆకుకూరలువేయించి తినకూడదు.
  • ఖనిజాలు, విటమిన్‌లు పోయి పిప్పి మిగులుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/