వైసీపీ నేత సుకుమార్‌రెడ్డిపై కిడ్నాప్ కేస!

నెల్లూరు: వైసీపీ నేత మన్నెమాల సుకుమార్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు వన్‌టౌన్ పీఎస్‌లో నమోదైంది. తన వద్దకు వచ్చిన ఓ భార్య భర్తల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కంచే క్రమంలో ఆయన భర్త ప్రశాంత్‌ని కిడ్నాప్ చేసి బెదిరించి చితకబాదినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.