ఖమ్మం జిల్లాలో కరోనా ఉద్ధృతి

ఒక్కరోజులో 191 కరోనా కేసులు నమోదు

Coronavirus
Coronavirus

ఖమ్మ: ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఒక్క రోజులో 191 కేసులు నమోదు అయ్యాయి. ర్యాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 453కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 52 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 381 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనాతో 20 మంది మృత్యువాతపడ్డారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/