పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనం

ఖైరతాబాద్ వినాయక చవితి కోలాహలం

Khairatabad -ganesh festival
Khairatabad -ganesh festival

Hyderabad: సిటీలో వినాయక చవితి సంబురం ఈ సారి వైభవంగా జరుగుతోంది. ఖైరతాబాద్ గణేష్ ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. 40 అడుగుల అడుగుల ఎత్తులో ఉన్న మహాగణపతిని భక్తులు దర్శించు కుంటున్నారు. స్వామివారికి కుడిమైపు నాగేశ్వరీ, ఎడమవైపు కృష్ణకాళీ అమ్మవారు దర్శనమిస్తున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/