డబ్బింగ్ కంప్లీట్ చేసిన ‘కేజీఎఫ్ 2’ భామ

సోషల్ మీడియా లో పోస్ట్

'KGF2' heroine Srinidhi Shetty completes dubbing
‘KGF2’ heroine Srinidhi Shetty completes dubbing

కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్’ సూపర్ హిట్ తో ఇపుడు కేజీఎఫ్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయని విషయం తెలిసిందే. ఏప్రిల్ 14న విడుదల కాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది . తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ను ఇచ్చింది. షూటింగ్ పూర్తి చేసిన తాను తాజాగా డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నట్లుగా తెలిపింది. డబ్బింగ్ స్టూడియోలో కేజీఎఫ్ కు డబ్బింగ్ చెప్పిన స్టిల్ ను జోడించి ఇన్ స్టా లో షేర్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/