తెలంగాణ

కీసర ఫారెస్ట్ ను అభివృద్ధి చేస్తా

MP Santhosh Kumar

హైదరాబాద్‌: మీ అందరి సహకారంతోనే కీసర ఫారెస్ట్ అభివృద్ధి సాధ్యమని ఎంపి సంతోష్ కుమార్ తెలిపారు. పండుగలా అభయారణ్యం అభివృద్ధి పనులతో పాటు ఎకో టూరిజం పార్క్‌ను సంతోష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడారు. జీవితంలో సమాజం తనకు ఎంతో ఇచ్చిందని, సమాజానికి ఎంతో కొంత మేలు చేయడానికి తాను ఈ ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వద్ద 20 ఏళ్లుగా ఉంటున్నానని, ఏ పని చేపట్టినా పూర్తి చేయాలనే పట్టుదలను కెసిఆర్ నుంచే నేర్చుకున్నానని తెలియజేశారు. జీవితంలో తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అని పొగిడారు. రామలింగేశ్వర స్వామి సాక్షిగా కీసర అడవిని అభివృద్ధి చేస్తానని సంతోష్ స్పష్టం చేశారు. కీసరగుట్టలో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఎంపి సంతోష్ కుమార్ దత్తత తీసుకున్నారు. ఎకో టూరిజం కేంద్రంగా కీసరగుట్ట అభయారణ్యం అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/

Suma Latha

Recent Posts

ష్యోక్ నదిలో బోల్తా పడిన ఆర్మీ వాహ‌నం.. ఏడుగురు జ‌వాన్ల మృతి ..

7 soldiers killed after army vehicle falls into Shyok river in శ్రీన‌గ‌ర్ : ల‌ద్దాఖ్‌లోని ష్యోక్…

7 hours ago

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 632…

7 hours ago

నితిన్ గడ్క‌రీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు

గ‌డ్క‌రీతో తాను క‌లిసి ఉన్న ఫొటోను యాడ్ చేసిన టీడీపీ చీఫ్‌ tdp-chief-chandrababu అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు…

7 hours ago

ఘోర అగ్నిప్ర‌మాదం..11 మంది శిశువులు స‌జీవ‌ద‌హ‌నం

11 babies killed in fire at neonatal unit in Senegalese Hospital సెనెగ‌ల్: ప‌శ్చిమ ఆఫ్రికాలోని సెనెగ‌ల్…

7 hours ago

నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఫారూక్ అబ్ధుల్లాకు ఈడీ స‌మ‌న్లు

ED summons Farooq Abdullah in J-K cricket scam శ్రీన‌గ‌ర్: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత…

8 hours ago

బీజేపీ ఒక జూటా పార్టీ అని కామెంట్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్ పర్యటన లో ప్రధాని మోడీ టీఆరఎస్ పార్టీ ఫై , సీఎం కేసీఆర్ పాలన ఫై పలు వ్యాఖ్యలు…

8 hours ago