అదే హైలైట్

మహేష్‌ సరసన ‘మహానటి’ కీర్తి సురేష్‌

Mahesh babu-keerti suresh new Movie
Mahesh babu-keerti suresh new Movie

సూపర్‌స్టార్‌ కొత్త చిత్రం ‘సర్కారువారి పాట’ సినిమా కథ భారీ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో సాగుతుందని…అందులో మహేష్‌ బ్యాంకు మేనేజర్‌గా కన్పిస్తారని టాక్‌ ఉంది..

మరి ఈ బ్యాంకు మేనేజర్‌ ఎలాంటి అమ్మాయి ప్రేమలో పడతారు?.. అనేది మరో ఇంట్రెస్టింగ్‌ విషయం.. ఈ సినిమాలో కీర్తి,పాత్ర గురించి సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి..

మహేష్‌ హ్యండ్సమ్‌ బ్యాంకు మేనేజర్‌ అయితే.. అమ్మడు బ్యాంకు ఉద్యోగిగా కన్పిస్తుందని టాక్‌.

ఓ బ్యాంకు మేనేజర్‌-బ్యాంకు ఎంప్లాయ్ కి మధ్య లవ్‌ ట్రాక్‌తో దర్శకుడు పరశురామ్‌ ప్లాన్‌చేసినట్టు సమాచారం..

ఇక మహేష్‌-కీర్తి పాత్రల మధ్య రొమాన్స్‌ ఈసినిమాలో హైలెట్‌ కానుందట.. మరి కీర్తి పాత్ర అదేనా అనే దానిపై అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది..

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/