ఆర్టీసీపై కెసిఆర్‌ సమీక్ష

kcr
kcr

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీపై సాయంత్రం 5 గంటలకు కెసిఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టులో కేసు విచారణ, ప్రైవేటు ఆపరేటర్ల అంశంపై స్టే, ప్రావిడెండ్‌ ఫండ్‌ వ్యవహారంపై సమీక్షించనున్నారు. గత 34రోజులుగా ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తున్న కారణంగా ఈ రోజుసాయంత్రం సమీక్షసమావేశం చేపట్టనున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/