4 టిఎంసీల నీళ్లతో ఇరు రాష్ట్రాలు సుభిక్షం!

KCR, JAGAN
KCR, JAGAN

హైదరాబాద్‌: నదుల్లో నీటి లభ్యతపై సియం కేసిఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటకలు గోదావరి, కృష్ణా వాటి ఉపనదులపై లెక్కలేనన్ని బ్యారేజిలు నిర్మించడం వల్ల కిందికి నీటి రాని పరిస్థితి ఏర్పడిందని, సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం ఏ పాయింట్‌ వద్ద ఎంత నీటి లభ్యత ఉందో కేసిఆర్‌ వివరించారు. గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 4 వేల టిఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపారు. వీటిని ఉపయోగించుకోని రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చన్నారు. దాదాపు 3 కోర్టుల చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం లేదని ఆయన పేర్కొన్నారు. 4 వేల టిఎంసీల నీళ్లను ఉపయోగించుకోవడానికి విజ్ఞత కావాలని కేసిఆర్‌ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/