కేసీఆర్ ఆదేశాలు శిరసావహిస్తా

A. P. Jithender Reddy
A. P. Jithender Reddy

మహబూబ్‌నగర్ :  టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తనకు టిక్కెట్ రాకపోవడంపై స్పందించారు. తాను టీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆర్ ఆదేశాలు శిరసావహిస్తానని ప్రకటించారు. కేసీఆర్ తన గురించి మంచి ఆలోచన చేసే టిక్కెట్ ఇచ్చి ఉండరని అన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా తనను వ్యతిరేకిస్తే వారి ఆత్మపరిశీలనకే వదిలేస్తున్నానని జితేందర్ రెడ్డి తెలిపారు.