తెలుగు రాష్ట్రాల సియంల ఢిల్లీ పర్యటన రద్దు!

KCR, jagan
KCR, jagan

హైదరాబాద్‌: ఈ రోజు రాత్రి 7 గంటలకు జరగబోయే మోది ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపిసియం జగన్‌, తెలంగాణ సియం కేసిఆర్‌ వెళదామనుకున్న వీరి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఢిల్లీలో ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అనుమతి లేని కారణంగా వీరిద్దరి పర్యటన రద్దయినట్లు సమాచారం. షెడ్యూల్‌లోని విమానాల ల్యాండింగ్‌కు పౌర విమానయాన శాఖ, డిజిసిఏ అనుమతులు రద్దు చేసింది. దీంతో ఇద్దరు సియంలు తమ హస్తిన పర్యటనను రద్దు చేసుకున్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos