చింతమడకలో సిఎం కెసిఆర్‌ పర్యటన

cm kcr
cm kcr

సిద్దిపేట: తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఈరోజు తన స్వగ్రామం సిద్దిపేటలోని చింతమడకలో పర్యటిస్తున్నారు. అక్కడకు చేరుకున్న సిఎం మొదట గ్రామంలోని శివాలయం, రామాలయం, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో ఆత్మీయ అనురాగ సమ్మేళనం నిర్వహించారు. ఆయన వెంట టిఆర్‌ఎస్‌ కీలక నేత హరీశ్‌రావు కూడా ఉన్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/