ఓటుహక్కు వినియోగించుకున్న కవిత

kavitha
kavitha

నిజామాబాద్‌: ఎంపి కవిత స్థానిక ఎన్నికల్లో భాగంగా నవీపేట్‌ మండలం పోతంగల్‌లో ఓట వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు టిఆర్‌ఎస్‌ పార్టీ అన్ని చోట్ల విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సహకరించి టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. దేశంలో కెసిఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు. దేశాభివృద్ధి కోసం అన్ని పార్టీలను ఏకం చేయడానికి సీఎం కెసిఆర్‌ రాష్ర్టాల పర్యటన చేస్తున్నారని కవిత వివరించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/