కవిత ఎన్నికల ప్రచారం ప్రారంభం

kavita
kavitaహైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల ప్రచారం జోరందుకుంది. కల్వకుంట్ల కవిత తన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని డిచ్‌పల్లి మండలం, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో రామ్‌పుర్‌ గ్రామం నుంచి ఆరంభించారు. కవిత తన మొదటి ప్రచార సభను రామ్‌పూర్‌ గ్రామం నుంచి మొదలుపెట్టాలని అనుకున్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే బాజిరెడ్డి కూడా ఉన్నారు. ప్రజలందరూ తనను ఆదరించి ఓటు వేసి గెలిపించాలని సభాముఖంగా కోరారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/