కొరియా ఓపెన్‌ : క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన కశ్యప్‌

కొరియా ఓపెన్‌ : క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన   కశ్యప్‌
Parupalli Kashyap

భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ కొరియా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కి చేరాడు. ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో మలేషియా షట్లర్‌ డారెన్‌ లియూపై కశ్యప్‌ విజయం సాధించాడు. డారెన్‌ లియూపై 21-17, 11-21, 21-12 తేడాతో కశ్యప్‌ గెలుపొందాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/