అనేక మంది నేతలు బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

కడప: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు కడపలో మీడియాతో మాట్లాడుతు ఏపిలో బిజెపి బలమైన పార్టీగా అవతరించనుందని ఆయన అన్నారు. టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, జనసేన పార్టీల నుండి అనేక మంది నేలు బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. అంతేకాక ఏపిలో 2024లో బిజెపి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/