బంద్రా పీఎస్ లో కంగనా రనౌత్

ఒక కేసుకు సంబంధించి స్టేట్ మెంట్ రికార్డు కోసం హాజరు

Kangana Ranaut in Bandra PS
Kangana Ranaut in Bandra PS

Mumbai: నటి కంగనా రనౌత్ తన సోదరితో కలిసి బంద్రా పోలీసు స్టేషన్ కు వచ్చారు.

ఒక కేసుకు సంబంధించి స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు వారిని స్టేషన్ కు రావలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ రోజు వారిరువురూ బంద్రా పోలీసు స్టేషన్ కు వచ్చారు.

ఇటీవలి కాలంలో మహా సర్కార్ పై కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి విదితమే.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/