రోడ్డు ప్రమాదం..దంపతుల మృతి

road accident
road accident

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే బైక్‌పై దంపతుల కవల పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఆ ఇద్దరు పిల్లలు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. దంపతుల దుర్మరణంతో వారి పిల్లలు అనాథలయ్యారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/