యదార్ధ సంఘటనలతో

కాకతీయ ఇన్నోవేషన్స్‌ ప్రొడక్షన్‌ నెం1

యదార్ధ సంఘటనలతో
Priyance

బందూక్‌ లాంటి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని అందించిన లక్ష్మణ్‌ మురారి క్రియేటివ్‌ టీం నుంచి నూతన చిత్రం సన్నాహాలు జరుగుతున్నాయి..

చలాకీగా ఉండే ఇరవై ఏళ్ల కుర్రాడి జీవింలో అనుకోకుండా వచ్చిన మార్పులకు కారణం ప్రేమ ఈమత్తులో స్నేహం,నమ్మకద్రోహం, చివరకు ప్రాణాలు తీసే స్థితికి చేరుకునే దశనే ఈ టీనేజ్‌ ప్లస్‌2 అనే కాన్సెప్ట్‌తో నూతన హీరో ప్రియాన్స్‌ పరిచయంకాబోతున్నాడు.

3వ తరగతిలో బ్రహ్మాస్త్రం సినిమా నుండి పదవ తరగతిలో బందూక్‌ చిత్రం వరకు పలు చిత్రాలతోపాటు వాణిజ్య ప్రకటనల్లో తన ప్రతిభ చూపాడు..

తండ్రి, చిత్ర దర్శకుడు బందూక్‌లక్ష్మణ్‌. 1980లోజరిగిన ఒక యదార్థ సంఘటన తో రూపుదిద్దుకున్న ఈచిత్రం ద్వారా ఒక నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/