కరోనా తో కడప కార్పొరేటర్ మృతి

పలువురు సంతాపం

Bola padmavati
Bola padmavati- File

Kadapa: రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఈ మహమ్మారితో క‌డ‌ప కార్పొరేట‌ర్ బోలా ప‌ద్మావ‌తి మృతి చెందారు…ఇటీవ‌లే క‌రోనా పాజిటివ్ రావటంతో వైద్యశాలలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి అక్కడే మృతి చెందారు. పద్మావతి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/